(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.85. అధ్యాయః 085
Mahabharata - Karna Parva - Chapter Topics
సంకులయుద్ధం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-85-0x(5044)(59228)
తమాయాంతం మహావేగైరశ్వైః కపివరధ్వజం।
యుద్ధాయాభ్యద్రవందీరాః కురూణాం నవతీం రథాః॥ 8-85-1(59229)
కృత్వా సంశప్తకా ఘోరం శపథం పారలౌకికం।
పరివవ్రుర్నరవ్యాఘ్రా నరవ్యాఘ్రం రణేఽర్జునం॥ 8-85-2(59230)
కృష్ణః శ్వేతాన్మహావేగానశ్వాన్కాంచనభూషణాన్।
ముక్తాజాలప్రతిచ్ఛన్నాన్ప్రైషీత్కర్ణరథం ప్రతి॥ 8-85-3(59231)
ప్రేక్ష్య కర్ణరథం యాంతమరిఘ్నం తం ధనంజయం।
బాణవర్షైరభిఘ్నంతః సంశప్తకగణా యయుః॥ 8-85-4(59232)
త్వరమాణాంస్తు తాన్సర్వాన్ససూతేష్వసనధ్వజాన్।
జఘాన నవతిం వీరానర్జునో నిశితైః శరైః॥ 8-85-5(59233)
తేఽపతంత హతా బాణైర్నానారూపైః కిరీటినా।
విమానేభ్యః సుకృతినః స్వర్గాత్పుణ్యక్షయే యథా॥ 8-85-6(59234)
తతః సరథనాగాశ్వాః కురవః కురుసత్తమం।
నిర్భయా భరతశ్రేష్ఠమభ్యవర్తంత ఫల్గునం॥ 8-85-7(59235)
తదాయస్తమనుష్యాశ్వముదీర్ణవరవారణం।
పుత్రాణాం తే మహాసైన్యం సమరౌత్సీద్ధనంజయం॥ 8-85-8(59236)
శక్త్యృష్టితోమరప్రాసైర్గదానిస్త్రింశసాయకైః।
ప్రాచ్ఛాదయన్మహేష్వాసాః కురవః కురునందనం॥ 8-85-9(59237)
తామంతరిక్షే వితతాం శస్త్రవృష్టిం సమంతతః।
వ్యధమత్పాండవో బాణైస్తమః సూర్య ఇవాంశుభిః॥ 8-85-10(59238)
తతో ంలేచ్ఛాః స్థితా మత్తైస్త్రయోదశశతైర్గజైః।
పార్శ్వతో వ్యహనన్పార్థం తవ పుత్రస్య శాసనాత్॥ 8-85-11(59239)
కర్ణినాలీకనారాచైస్తోమరప్రాసశక్తిభిః।
కర్పణైర్భిండిపాలైశ్చ రథస్థం పార్థమార్దయన్॥ 8-85-12(59240)
తాం శస్త్రవృష్టిమతులాం ద్విపస్థైః ప్రేషితాం ప్రభుః।
చిచ్ఛేద నిశితైర్భల్లైరర్ధచంద్రైశ్చ ఫల్గునః॥ 8-85-13(59241)
అథ తాంద్విరదాన్సర్వాన్నానాలింగైః శరోత్తమైః।
సపతాకధ్వజారోహాన్గిరీన్వజ్రైరివాభినత్॥ 8-85-14(59242)
తే హేమపుంఖైరిషుభిరర్దితా హేమమాలినః।
హతాః పేతుర్మహానాగాః సాగ్రిజ్వాలా ఇవాద్రయః॥ 8-85-15(59243)
తతో గాండీవనిర్ఘోషో మహానాసీద్విశాంపతే।
స్తనతాం కూజతాం చైవ మనుష్యగజవాజినాం॥ 8-85-16(59244)
కుంచరాశ్చ హతా రాజందద్రువుస్తే సమంతతః।
అశ్వాశ్చ పర్యధావంత హతారోహా దిశో దశ॥ 8-85-17(59245)
రథా హీనా నహారాజ రథిభిర్వాజిభిస్తథా।
గంధర్వనగరాకారా దృశ్యంతే స్మ సహస్రశః॥ 8-85-18(59246)
అశ్వారోహా మహారాజ ధావమానా ఇతస్తతః।
తత్రతత్రైవ దృశ్యంతే నిహతాః పార్థసాయకైః॥ 8-85-19(59247)
తస్మిన్క్షణే పాండవస్య బాహ్వోర్బలమదృశ్యత।
యత్సాదినో వారణాంశ్చ రథాంశ్చైకోఽజయద్యుధి॥ 8-85-20(59248)
అసంయుక్తాశ్చ తే రాజన్పరివృత్తా రణం ప్రతి।
నరా నాగా రథాశ్చైవ నదంతోఽర్జునమభ్యయుః॥ 8-85-21(59249)
తతస్త్ర్యేంగేణ మహతా బలేన భరతర్షభ।
దృష్ట్వా పరివృతం రాజన్భీమసేనః కిరీటినం॥ 8-85-22(59250)
హతావశేషానుత్సృజ్య త్వదీయాన్కతిచిద్రథాన్।
జవేనాభ్యద్రవద్భీమో ధనంజయరథం ప్రతి॥ 8-85-23(59251)
తతస్తత్ప్రాద్రవత్సైన్యం హతభూయిష్ఠమాతురం।
దృష్ట్వాఽర్జునం తదా భీమమాగతం భ్రాతరం ప్రతి॥ 8-85-24(59252)
హతావశిష్టాంస్తురగానర్జునేన మహాబలః।
భీమో వ్యధమదశ్రాంతో గదాపాణిర్మహాహవే॥ 8-85-25(59253)
`గదాపాణిం తదా దృష్ట్వా భీమం భారత భారతాః।
మేనిరే తమనుప్రాప్తం దండపాణిమివాంతకం'॥ 8-85-26(59254)
కాలరాత్రిమివాత్యుగ్రాం నరనాగాశ్వభోజనాం।
ప్రాకారాట్టపురద్వారదారణీమతిదారుణాం॥ 8-85-27(59255)
గదాం తురగనాశాయ త్వరన్భీమో వ్యవాసృజత్।
సా జఘాన బహూనశ్వానశ్వారోహాంశ్చ మారిష॥ 8-85-28(59256)
కాంస్యాయసతనుత్రాంశ్చ నరానశ్వాంశ్చ పాండవః।
పోథయామాస గదయా సశబ్దం తేఽపతన్హతాః॥ 8-85-29(59257)
దంతైర్దశంతో వసుధాం శేరతే క్షతజోక్షితాః।
భగ్నమూర్ధాస్థిచరణాః క్రవ్యాదగణభోజనాః॥ 8-85-30(59258)
అసృఙ్మాంసవసాభిశ్చ తృప్తిమభ్యాగతా గదా।
అస్థీన్యప్యశ్నతీ తస్థౌ కాలరాత్రీవ దుర్దృశా॥ 8-85-31(59259)
సహస్రాణి దశాశ్వానాం హత్వా పత్తీంశ్చ భూయసః।
భీమోఽభ్యధావత్సంక్రుద్ధో గదాపాణిరితస్తతః॥ 8-85-32(59260)
గదాపాణిం తతో భీమం దృష్ట్వా భారత తావకాః।
మేనిరే సమనుప్రాప్తం కాలదణ్·డోద్యతం యమం॥ 8-85-33(59261)
స మత్త ఇవ మాతంగః సంక్రుద్ధః పాండునందనః।
ప్రవివేశ గజానీకం మకరః సాగరం యథా॥ 8-85-34(59262)
విగాహ్య చ గజానీకం ప్రగృహ్య మహతీం గదాం।
క్షణేన భీమః సంక్రుద్ధస్తన్నిన్యే యమసాదనం॥ 8-85-35(59263)
గజాన్సకంకటాన్మత్తాన్సారోహాన్సపతాకినః।
పతతః సమపశ్యామ సపక్షాన్పర్వతానివ॥ 8-85-36(59264)
హత్వా తు తద్గజానీకం భీమసేనో మహాబలః।
పునః స్వరథమాస్థాయ పృష్ఠతోఽర్జునమభ్యయాత్॥ 8-85-37(59265)
తతః పరాఙ్ముఖీభూతం నిరుత్సాహం బలం తవ।
తదానీం తు మహారాజ ప్రాయశః శస్త్రవేష్టితం॥ 8-85-38(59266)
విలంబమానం తత్సైన్యభప్రగల్భమవస్థితం।
దృష్ట్వా ప్రాచ్ఛాదయద్బాణైరర్జునః శస్త్రవృష్టిభిః॥ 8-85-39(59267)
నరాశ్వరథమాతంగా యుధి గాండీవధన్వనా।
శరవ్రాతైశ్చితా రేజుః కదంబా ఇవ కేసరైః॥ 8-85-40(59268)
తతః కురుణామభవదార్తనాదో మహాన్నృప।
నరాశ్వనాగాసుహనాందృష్ట్వా బాణాన్కిరీటినః॥ 8-85-41(59269)
హాహాకృతం భృశం త్రస్తం లీయమానం పరస్పరం।
అలాతచక్రవత్సైన్యం తదా బభ్రామ తావకం॥ 8-85-42(59270)
తతోఽర్జునశరధ్వస్తం కురూణాం సుమహద్బలం।
న హ్యత్రాసీదనిర్భిన్నో రథః సాదీ హయో గజః॥ 8-85-43(59271)
ఆదీప్తమివ తత్సైన్యం శరైశ్ఛిన్నతనుచ్ఛదం।
ఆసీత్స్వశోణితక్లిన్నం రౌద్రం నష్టం విశాంపతే॥ 8-85-44(59272)
తత్సైన్యం హతభూయిష్ఠమాహతం నిశితైః శరైః।
న జహౌ సమరం ప్రాప్య ఫల్గునం శత్రుతాపనం॥ 8-85-45(59273)
తత్రాద్భుతమపశ్యామ కౌరవాణాం పరాక్రమం।
వధ్యమానోఽపి యత్పార్థం న జహౌ భరతర్షభ॥ 8-85-46(59274)
తం దృష్ట్వా విక్రమం తస్య కురవః సవ్యసాచినః।
నిరాశాః సమపద్యంత సర్వే కర్ణస్య జీవితే॥ 8-85-47(59275)
అవిషహ్యం తు పార్థస్య శరసంస్పర్శమాహవే।
మత్వా న్యవర్తన్కురవో జితా గాండీవధన్వనా॥ 8-85-48(59276)
తే హిత్వా సమరే పార్థం వధ్యమానాశ్చ సాయకైః।
ప్రదుద్రువుర్దిశో భీతాశ్చుక్రుశుశ్చాపి సూతజం॥ 8-85-49(59277)
తాన్విద్రావయతే పార్థః కిరఞ్శరశతాన్బహూన్।
హర్షయన్పాండవీం సేనాం రాజానం చ యుధిష్ఠిరం॥ 8-85-50(59278)
పుత్రాస్తవ మహారాజ జగ్ముః కర్ణరథం ప్రతి।
అగాధే మజ్జతాం తేషాం ద్వీపః కర్ణోఽభవత్తదా॥ 8-85-51(59279)
కురవో హి మహారాజ నిర్విషాః పన్నగా ఇవ।
కర్ణమేవోపలీయంత భయాద్గాండీవఘన్వనః॥ 8-85-52(59280)
యథా సర్వాణి భూతాని మృత్యోర్భీతాని మారిష।
ఉపలీయంతి సంత్రాసాద్ధర్మం లోకపరాయణం॥ 8-85-53(59281)
తథా కర్ణం మహేష్వాసం పుత్రాస్తవ నరాధిప।
ఉపాలీయంత సంత్రాసాత్పాండవస్య మహాత్మనః॥ 8-85-54(59282)
తాఞ్శోణితపరిక్లిన్నాన్విషమస్థాఞ్శరాతురాన్।
మా భైష్టేత్యబ్రవీత్కర్ణో భీతానావిష్టచేతసః॥ 8-85-55(59283)
సంభగ్నం హి బలం దృష్ట్వా బలాత్పార్థేన తావకం।
ధనుర్విస్ఫారయన్కర్ణస్తస్థౌ శత్రుజిఘాంసయా॥ 8-85-56(59284)
తాన్ప్రద్రుతాన్కురూందృష్ట్వా కర్ణః శస్త్రభృతాం వరః।
సంచింతయిత్వా పార్థస్య వధే దధ్రే మనః శ్వసన్॥ 8-85-57(59285)
విస్ఫార్య సుమహచ్చాపం తతశ్చాధిరథిర్వృషః।
పాంచాలాన్పునరాధావత్పశ్యతః సవ్యసాచినః॥ 8-85-58(59286)
తతః క్షణేన క్షితిపాః క్షతజప్రతిమేక్షణాః।
శరౌఘైశ్ఛాదయామాసుర్మహామేఘా ఇవాచలం॥ 8-85-59(59287)
తతః శరసహస్రాణి కర్ణముక్తాని మారిష।
పాంచాలానాం హరత్ప్రాణాంస్తమాంసీవ తమోనుదః॥ 8-85-60(59288)
మహదాసీత్తదా యుద్ధం పాంచాలానాం మహామతే।
వధ్యతాం సూతపుత్రేణ మిత్రార్థే మిత్రగృద్ధినా॥ ॥ 8-85-61(59289)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే పంచాశీతితమోఽధ్యాయః॥ 85 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-85-12 ముసలైర్భిందిపాలైశ్చ ఇతి ఝ.పాఠః॥
8-85-85 పంచాశీతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.